హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

భద్రాద్రి: దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్‌ యోజన ద్వారా నిరుద్యోగ యువతకు ఉచిత వసతితో శిక్షణ అందిస్తున్నట్లు డీఆర్‌డీఏ విద్యా చందన తెలిపారు. అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్, సోలార్‌ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, మోటార్‌ వైండింగ్, ఆటోమొబైల్, మొబైల్‌ టెక్నీషియన్, హార్డ్‌వేర్‌ కోర్సుల్లో శిక్షణ ఉంటుందన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ అభ్యర్థులు ఈనెల 16 దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.