కోనసీమ: మెగాస్టార్ చిరంజీవిపై SMలో అసభ్యకరమైన పోస్టులు చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మెగా యూత్ ఫోర్స్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కోళ్ల బాబి ఆధ్వర్యంలో ఈ ఫిర్యాదు చేశారు. నవీన్ కుమార్ గౌడ్‌పై చర్యలు తీసుకోవాలని రాజోలు సీఐ సురేష్‌ను కోరారు.