హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 17 నుంచి సేవా సంకల్ప ఉత్సవాలు

AKP: రాంబిల్లిలోని అచ్యుతాపురం మండలంలో ఈ నెల 17 నుంచి అక్టోబరు 17 వరకు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నిన్న రాంబిల్లి, అచ్యుతాపురంలోని భాజపా కార్యాలయాల్ల పార్టీ నాయకులు సమావేశమయ్యారు. మహిళలకు ముగ్గుల పోటీలు, విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.