E.G: యూఎఫ్‌బీయూ పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం సమ్మెకు దిగారు. ఇందులో భాగంగా రాజమండ్రి ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట ఉద్యోగులు నిరసన చేపట్టారు. వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయడంతో పాటు పెన్షన్ సమస్యలను పరిష్కరించాలని యూఎఫ్‌బీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రిలో సమ్మె.. బ్యాంకుల మూసివేత


