కడప: జిల్లా మైదుకూరు మండలం జీవీ సత్రం హైస్కూల్లో విద్యార్థుల ఆస్వస్తత కలకలం రేపింది. పప్పులో బల్లి పడినా చూసుకోకుండా విద్యార్థులకు వడ్డించారని స్థానికులు తెలిపారు. ఆహారం తిన్న ముగ్గురు విద్యార్థులకు వాంతులు, విరోచనాలు అయ్యాయని పేర్కొన్నారు. కలుషిత ఆహారంపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మధ్యాహ్న భోజనంలో బల్లి కలకలం..!


