హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జాతీయ లోక్ అదాలత్

AKP: ఇవాళ ఎలమంచిలిలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి పి. విజయకుమారి తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రిమినల్, కుటుంబ వివాదాలు, సివిల్, చెక్ బౌన్స్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.