హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు వర్ష సూచన..!

W.G: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శనివారం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.