హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే జాతీయ లోక్ అదాలత్..!

WG: కక్షిదారులు త్వరితగతిన సమన్యాయం పొందేందుకు లోక్ అదాలత్ ఒక మంచి అవకాశమని నర్సాపురం మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి వాసంతి తెలిపారు. నరసాపురంలోని అన్ని కోర్టుల్లో శనివారం 3వ జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. రాజీపడదగిన కేసులను ఇరుపక్షాల సమన్వయంతో రాజీ చేస్తామని పేర్కొన్నారు.