BPT: చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య శనివారం పట్టణంలో పర్యటించనున్నారు. ఉదయం చీరాల ఏరియా హాస్పిటల్ నూతన భవనంలో అధునాతన ఐపీహెచ్ఎల్ (IPHL) ల్యాబ్‌ను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. సాయంత్రం ఈపురుపాలెంలో అస్వస్థతకు గురైన షేక్ అమాన్ భాషాను పరామర్శించి, రూ. 4 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్‌ను అందజేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
చీరాల ఎమ్మెల్యే నేడు పర్యటన షెడ్యూల్


