AKP: రాంబిల్లి స్థానిక ఉపకేంద్రం పరిధిలోని కొత్తపేట ఫీడర్‌కు ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ రామకృష్ణ తెలిపారు. దీంతో పెదకలవలాపల్లి, వై.లోవ, గోవిందపాలెం, కొత్తపేట, కొప్పుగొండుపాలెం, వాడనర్సాపురం, కొత్తపట్నం, చినకలవలాపల్లి గ్రామాలకు సరఫరా ఉండదని తెలిపారు. ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


