NLR: వలేటివారిపాలెం(M) అయ్య వారిపల్లి–మాలకొండ మధ్య హైవేపై శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు ఘటనాస్థలంలోనే మృతి చెందగా, మరొకరిని కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు కూడా మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్
హైవేపై యాక్సిడెంట్.. ఇద్దరి మృతి


