KKD: పోలవరం–కాకినాడ జిల్లా సరిహద్దులోని అవేల్తి గ్రామం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. నాగులకొండ అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన ఆవు, దూడపై పులి దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. గాయాలతో రెండు పశువులు ప్రాణాలతో బయటపడ్డాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
అవేల్తి సమీపంలో పెద్దపులి సంచారం


