హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

NDL: పాణ్యం మండల కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు ఆమెకు వినతి పత్రాలను అందజేశారు. ప్రజలు ఇచ్చిన ప్రతి అగ్ని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అన్నారు.