KRNL: డబ్బు ఇవ్వలేదని ఆదోని పట్టణం గౌళీపేటకు చెందిన దివాకర్ పై దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ పోలీసులు నిన్న రాత్రి తెలిపారు. సత్యతో దివాకర్ వడ్డీకి అప్పు తీసుకున్నాడు. వడ్డీ ఇవ్వలేనందున సత్యతో పాటు జయకృష్ణ, ఉదయ్ కలిసి దివాకర్ పై దాడి చేసి నట్లు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
దాడి ఘటనలో.. ముగ్గురిపై కేసు నమోదు


