నెల్లూరు నగరంలోని వావిలేటి పాడు సబ్ స్టేషన్‌లో 8 MVAS సామర్థ్యం కలిగిన నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నందున శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుండ్లపాలెం, వావిలేటిపాడు ఇతర ప్రాంతాల్లో కరెంటు ఉండదన్నారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కరెంటు నిలిపివేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


