హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో CMRF చెక్కులు పంపిణీ

NDL: నంద్యాల పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మంత్రి ఫరూక్ తనయుడు ఫయాజ్ లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 39 మంది లబ్ధిదారులకు రూ. 25 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసినట్లు ఆయన అన్నారు. అనంతరం లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.