TPT: సూళ్లూరుపేట పట్టణంలోని 33 కేవీ ఫీడర్, మన్నేముత్తూరు విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇసకమిట్ట, కోళ్లమిట్ట, బాపూజీ కాలనీ, రామువయ్యపేట, షార్ బస్టాండ్, దేగలపాలెం, కేఆర్పీ తదితర ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


