NLR: ఉదయగిరి(M) కృష్ణారెడ్డి పల్లి నుంచి సుబ్బిరెడ్డి సమాధి వరకు ఉన్న రహదారి పూర్తిగా గుంతల మయంగా మారింది. రోడ్డు అధ్వానంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రతి అడుగు భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నూతన రహదారి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉదయగిరిలో అధ్వానంగా రోడ్డు..!


