BPT: ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పర్చూరు మండలానికి చెందిన నాదండ్ల వెంకటస్వామికి (56) ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.6 వేల జరిమానా విధిస్తూ ఒంగోలు ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి శైలజ శుక్రవారం తీర్పునిచ్చారు. 2023లో నమోదైన ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
పోక్సో కేసులో కోర్టు కీలక తీర్పు


