VSP: పరవాడ మండలంలో విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా ఇవాళ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏపీఈపీడీసీఎల్ ఈఈ మురళీకృష్ణ తెలిపారు. దేశపాత్రునిపాలెం, సాయినగర్, అశోక్‌నగర్, జాజులవానిపాలెం తదితర గ్రామాలకు సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించారన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


