ATP: అమరావతిలో జరిగిన 8వ కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ ఆనంద్ రూపొందించిన ‘డిస్ట్రిక్ట్ స్కూల్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్’ మోడల్‌ను CM చంద్రబాబు ప్రశంసించారు. గ్రామీణ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసే ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశించారు. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా బలమైన క్రీడా వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్కూల్ స్పోర్ట్స్ మోడల్‌కు చంద్రబాబు ప్రశంస


