SS: కేంద్ర జేపీ నడ్డాకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి పూలముక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాలపై ఇరువురు నేతలు చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు స్వాగతం


