BPT: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 14 నుంచి 22 వరకు అధీకృత మండపాలకు ఉచితంగా తాత్కాలిక విద్యుత్ అందించనున్నట్లు శుక్రవారం బాపట్లలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్లు, పట్టణాల్లో 5 కిలోవాట్ల వరకు ఈ వెసులుబాటు వర్తిస్తుందని, నిర్వాహకులు తప్పనిసరిగా విద్యుత్ భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్: మంత్రి


