SS: CM చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఎనిమిదో జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు భేటీలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్, ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళలు, చిన్నారుల భద్రత, డ్రగ్స్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ల సదస్సులో శ్యాంప్రసాద్, సతీష్ కుమార్


