SKLM: 2026-27 విద్యా సంవత్సరానికి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు తెలిపారు. నవంబర్ 15న జరగనున్న పరీక్షకు ఈనెల 10లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వివరాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో లేదా www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
NMMS పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం


