హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బైక్‌లో మంటలు

PPM: గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో శుక్రవారం సాయంత్రం బైక్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పీలేవీడికి చెందిన పి.కిరణ్‌కుమార్‌ బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమై కిందకు దిగడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.