హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ కార్యాలయంలో ఓటర్ల జాబితా

CTR: ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్తు పరిధిలోని 65 జడ్పీటీసీ ప్రాదేశిక నియోజక వర్గాలకు సంబంధించి ఫొటోతో కూడిన ఓటర్ల జాబితాలను ప్రచురించినట్లు సీఈవో రవికుమార్ నాయుడు తెలిపారు. ప్రజలు తమకు సంబంధించిన ఓటర్ల జాబితాను పరిశీలించుకునేలా జడ్పీ కార్యాలయంలో జాబితాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.