ప్రకాశం: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి శనివారం గిద్దలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డితో కలిసి కృష్ణంశెట్టిపల్లెలో సచివాలయం-2, సీసీ రోడ్లు, ఆర్ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభించనున్నారు. అనంతరం గిద్దలూరు మార్కెట్ యార్డులో దివ్యాంగులకు బ్యాటరీ వాహనాలు పంపిణీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
గిద్దలూరులో ఎంపీ మాగుంట పర్యటన


