KDP: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 399 కేసులు నమోదు చేసి రూ. 88,055 జరిమానా విధించినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కార్లలో సీట్‌బెల్ట్ ధరించాలని, రాంగ్ రూట్, అధిక వేగం,మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేసులు నమోదు


