హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహిళల భద్రతపై అవగాహన'

ASR: చింతపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఇవాళ సీఐ సింహాచలం వీఆర్వోలు, ప్రజలకు మహిళా భద్రత, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడంపై అవగాహన కల్పించారు. చట్టాలపై అవగాహన ఉండాలని సూచించారు.