హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైవీయూ పరిశోధక విద్యార్థినికి డాక్టరేట్

కడప: వైవీయూ అప్లైడ్ మ్యాథమెటిక్స్ పరిశోధక విద్యార్థిని సిద్దంశెట్టి మహేశ్వరికి డాక్టరేట్ ప్రదానం చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ప్రొఫెసర్ జి. కాత్యాయని పర్యవేక్షణలో ‘అనాలసిస్ ఆఫ్ ఎన్.హెచ్.డి ఫ్లో ఇన్ ఎన్‌క్లోజర్ ఫీల్డ్ విత్ పోరస్ మీడియం- ఎ న్యూమరికల్ స్టడీ’ అంశంపై ఆమె పరిశోధన చేసినట్లు పేర్కొన్నారు.