ATP: జిల్లాలో విద్యుత్ ఉపకేంద్రం, లైన్‌లలో మరమ్మతుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్-1 సబ్‌డివిజన్ డీఈఈ చంద్రశేఖర్ తెలిపారు. సంగమేశ్వరనగర్, గాంధీబజార్, రాణినగర్, ఆసార్వైధి, మటన్ మార్కెట్, పాతూరు, తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


