హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లావ్యాప్తంగా లోక్ అదాలత్

KDP: జిల్లాలోని అన్ని కోర్టుల్లో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రామగోపాల్ తెలిపారు.రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్, సివిల్ కేసులను ఇరు పక్షాల అంగీకారంతో పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 29 బెంచీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.