హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెక్కు బౌన్స్ కేసులో కోర్టు సంచలన తీర్పు!

GNTR: చెల్లని చెక్కులు ఇచ్చిన తమిళనాడు టెక్స్‌టైల్స్ మిల్లు యజమానికి ఏడాది జైలు శిక్ష, రూ.1,89,97,936 జరిమానా విధిస్తూ గుంటూరు 5వ ఏఎమ్‌ఎమ్ న్యాయమూర్తి కె. లత శుక్రవారం తీర్పునిచ్చారు. 2013లో గుంటూరు వ్యాపారుల వద్ద పత్తి కొనుగోలు చేసి ఇచ్చి న రూ.94.98 లక్షల చెక్కులు బౌన్స్ కావడంతో ఈ కేసు నమోదైంది. విచారణ అనంతరం ఈ తీర్పును వెలువరించింది.