GNTR: గుంటూరు కేవీపీ కాలనీ సబ్-స్టేషన్‌లో స్కాడా పనుల వల్ల శనివారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీవైఈఈ సుబ్బారావు తెలిపారు. ఈ సమయంలో కేవీపీ కాలనీ, శ్రీనివాసరావుపేట, ఎంజీ నగర్, కృష్ణబాబు కాలనీ, జోసెఫ్ కాలనీ, వీఐపీ రోడ్డు, కోదండరామయ్య నగర్, లాలుపురం ప్రాంతాల్లో కరెంట్ ఉండదని, వినియోగదారులు ಸಹకరిం చాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ ప్రాంతంలో పవర్ కట్


