హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ-ఫైళ్ళ పరిష్కారంలో జిల్లాకు ఐదో స్థానం

PLD: ఈ-ఫైళ్లను సత్వరంగా పరిష్కరించడంలో పల్నాడు జిల్లా రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ విషయాన్ని సమీక్షించారు. ప్రజల సంతృప్తి స్థాయిలోనూ పల్నాడు 5వ స్థానంలో నిలిచిందని కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు. వరికపుడిసెల ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.