మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు శ్రీలంక దూసుకెళ్లింది. పాక్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 131 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇమేశా దులానీ(24), హర్షిత సమర విక్రమ(36), కవీశా దిల్హరి(33), నీలాక్షిక(18*), కౌశాని(10*) రన్స్ చేశారు. SEP 13న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌తో శ్రీలంక తలపడనుంది.
క్రీడలు
ASIA CUP ఫైనల్‌కు శ్రీలంక


