చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీలో MS ధోనీ దాదాపు 1 లక్ష షేర్లు కలిగి ఉన్నారని క్రిక్‌బజ్ కథనం పేర్కొంది. వీటి మార్కెట్ విలువ రూ.2.6-3 కోట్ల వరకు ఉంటుంది. యాజమాన్యం నుంచి నేరుగా కాకుండా, ప్రజల వద్ద ఉన్న 40 శాతం వాటా (30 కోట్ల షేర్లు) నుంచి ప్రైవేట్ ఆఫ్-మార్కెట్ లావాదేవీల ద్వారా ధోనీ వీటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. శ్రీనివాసన్ కుటుంబం వద్ద 55% మెజారిటీ వాటా ఉంది.
క్రీడలు
CSKలో ధోనీకి వాటాలు


