జో రూట్‌పై దిగ్గజ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో సచిన్ (15,921 పరుగులు) రికార్డును అధిగమించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో రూట్‌కు పెద్ద కష్టం కాదని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం 14,208 పరుగులతో ఉన్న రూట్ మరో రెండేళ్లు క్రికెట్ ఆడితే ఈ రికార్డును సులభంగా బ్రేక్ చేస్తాడని చెప్పాడు. ఇది అతడి కెరీర్‌లో గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందన్నాడు.
క్రీడలు
సచిన్ రికార్డును రూట్ బ్రేక్ చేస్తాడు: రిచర్డ్స్


