హైదరాబాద్: 28°C
క్రీడలు

'రైజ్ అండ్ ఫాల్‌ సీజన్‌ 2'కి హోస్ట్‌గా సెహ్వాగ్‌

టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సరికొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'Rise & Fall' సీజన్ 2కి సెహ్వాగ్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. రోహిత్ శర్మ టీవీ హోస్ట్‌గా (ఫ్యామిలీ ఫుల్ హౌస్ షో) అడుగుపెట్టిన బాటలోనే, ఇప్పుడు సెహ్వాగ్ కూడా డిజిటల్ స్క్రీన్‌పై సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.