SKLM: 100% గ్రాస్ శాలరీ, ఉద్యోగ భద్రత, రెగ్యులరైజేషన్ తదితర డిమాండ్లతో టెక్కలి హాస్పిటల్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగులు శుక్రవారం నల్ల బెలూన్లు పట్టుకుని నిరసన తెలిపారు. మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్, కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నల్ల బెలూన్లతో కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన


