హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీతాల చెల్లింపులో జాప్యంపై ఆందోళన

PPM: సమగ్ర శిక్ష ఉద్యోగుల జీతాల చెల్లింపు జాప్యాన్ని నిరసిస్తూ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం డీఈవో ఆఫీస్‌ను ముట్టడించారు. ఇతర జిల్లాలతో పోలిస్తే మన్యం జిల్లాలోనే జీతాలు తీవ్రంగా ఆలస్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, తక్షణమే బకాయిలు చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.