యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో డబ్లిన్ గార్డియెన్స్‌కు అశ్విన్ కెప్టెన్‌గా ఉండటంపై కోచ్ విక్రమ్ రాథోర్ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్ పట్ల అశ్విన్‌కు ఉన్న పరిజ్ఞానం అద్భుతమని తెలిపాడు. పిచ్ పరిస్థితులు, ఆటగాళ్లపై అతడి అవగాహన చూసి ఆశ్చర్యపోతుంటానని పేర్కొన్నాడు. అశ్విన్ జట్టులో ఉండటం వల్ల తనకు కొత్త దేశంలో పని చాలా సులువైందని చెప్పాడు.
క్రీడలు
అశ్విన్ ఒక క్రికెట్ పిచ్చోడు: విక్రమ్ రాథోర్


