SDPT: గణేష్ పండుగ నేపథ్యంలో సిద్దిపేట మున్సిపల్ శనివారం కరెంట్ ఉండదని ADE సుధాకర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల వరకు మోహినిపుర, 1 టౌన్ పీఎస్, గాంధీ, కమాన్, మంగమ్మ తోట, చార్ధాన్ స్ట్రీట్, బారాహిమాం ఓల్డ్ మార్కెట్, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కంచరి బజార్, బురుజు, సుభాష్ రోడ్, ఓల్డ్ బస్టాండ్ ఏరియాల్లో అంతరాయం ఉంటుందన్నారు.
వార్తలు
నేడు కరెంట్ బంద్


