KKD: వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ నెల 14వ తేదీ (సోమవారం) జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించాల్సిన 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా పోలీస్ పీఆర్వో ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అర్జిదారులు గమనించి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈ 14న 'పీజీఆర్ఎస్' రద్దు!


