PDPL: గణేష్ ఉత్సవాల సందర్భంగా కార్పొరేషన్ అధికారులు మౌలిక వసతులు కల్పించాలని గణేష్ ఉత్సవ సమితి కోరింది. శుక్రవారం గోదావరిఖని VHP కార్యాలయంలో గణేష్ ఉత్సవ సమితి నూతన అధ్యక్షుడిగా కొల్లూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా రావుల శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు. 35 ఏళ్లుగా విశ్వహిందూ పరిషత్ అనుబంధంగా వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ
'గణేష్ ఉత్సవాలకు వసతులు కల్పించాలి'


