హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబులెన్స్‌లోనే సురక్షిత ప్రసవం..!

SRCL: అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి గర్భిణీకి అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం చేశారు. రాజుపేట గ్రామానికి చెందిన రాందేవికి పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. EMT సాయికృష్ణ, పైలట్ నాగరాజు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు తీవ్రం కావడంతో వెంటనే స్పందించి ప్రసవం చేశారు.