నల్లగొండ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ‘బీసీల ధర్మ పోరాట దీక్ష’కు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చి, ప్రతి కులానికి ప్రత్యేక యూనిట్ కోడ్ కేటాయించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను డిమాండ్ చేశారు.
తెలంగాణ
బీసీల జనగణన డిమాండ్‌కు కేవీపీఎస్ మద్దతు


