హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుచేయాలి'

WNP: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని CITU హమాలి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు డిమాండ్ చేశారు. వనపర్తిలోజరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ..హమాలీలకు ఫుట్ బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీని సీఎం విస్మరించారని విమర్శించారు. జిల్లకార్యదర్శి మండ్లరాజు, రమేష్ పాల్గొన్నారు.