హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు పోలీసుల అవగాహన

PPM: జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య కూడళ్లలో చెక్‌పాయింట్లు ఏర్పాటు చేసి గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు, నాటుసారా అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మహిళలపై నేరాలు, సైబర్‌ క్రైమ్, డ్రగ్స్‌, చైన్‌స్నాచింగ్‌, హెల్మెట్‌, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.